ఆశా వర్కలముందస్తు అరెస్టు

ఆశా వర్కలముందస్తు అరెస్టు    
ఇల్లంతకుంట మండలం లోని ఆశ వర్కర్ల ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం హైద రాబాద్.అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్నారని సమాచారం మేరకు పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత హామి ఇచ్చిన ఆశా వర్కర్లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పోలీస్ ల తో నిర్బంధాన్ని ఖండించారు ఆశా వర్కర్లకు పిక్స్ డు వేతనం ఉధ్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పరిస్కరించక పోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

Post a Comment

0 Comments