ఆదర్శ పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్ళ అందజేత

ఆదర్శ పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్ళ అందజేత 
 న్యూస్ పవర్, 240మార్చి , ఇల్లంతకుంట :
ఆదర్శ పాఠశాల రహీంఖాన్ పేట  లో
సోమవారం రోజున ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో 
 కళ్ళజోళ్ళను పంపిణీ చేశారు, పాఠశాలలో చదివే విద్యార్థులకు దృష్టి లోపానికి సంబందించి ఆర్ బి ఎస్ కే
  డాక్టర్ గౌస్ పాషా 
 పరీక్షలను నిర్వహించారు. ఇందులో భాగంగా అవసరమైన విద్యార్థులకు కళ్ళజోళ్ళను అంద జేశారు. ఈ కార్యక్రమంలో 
 ప్రిన్సిపాల్ జి.గంగాధం ఫార్మసిస్ట్ అర్చన, ఏఎన్ఎం  రేణుక, అద్యపక బృందం పాల్గొన్నారు.

 

Post a Comment

0 Comments