న్యూస్ పవర్ , 19 మార్చి , ఇల్లంతకుంట : జాతీయస్థాయిలో నిర్వహించిన గేట్ 2025 ప్రవేశ పరీక్షల్లో ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన దొడ్ల దేవేందర్ చిన్న కూతురు లిఖిత సైకాలజీ విభాగములో ఆల్ ఇండియా 70 వ ర్యాంకు సాధించారు,ప్రస్తుతం ఢిల్లీలో డిఆర్డిఓ లో సీనియర్ టెక్నీకల్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తుంది.
0 Comments