భజన మండలి సభ్యులకు దుస్తులు అందజేత
జనం న్యూస్ , 25 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన సరస్వతి భజన మండలి సభ్యులకు ప్రముఖ పురోహితులు గంగాధర క్షేత్ర వ్యవస్థాపకులు మూగు నాగరాజు శర్మ దుస్తులను అందజేశారు.
భజన మండలి కి చెందిన 13 మంది సభ్యులకు తెల్ల దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి భజన మండలి సభ్యులు వికృతి రవి, గరిక లక్ష్మణ్ పాల్గొన్నారు.
0 Comments