JSON Variables

ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం 
• మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకన్న
న్యూస్ పవర్ , 21 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ సభ్యుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ అదేశాల మేరకు 
ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మనోధైర్యం కోల్పో వద్దని మానకొండూర్ అధికార ప్రతినిధి పసుల వెంకన్న అన్నారు శుక్రవారం రోజు ఇల్లంతకుంట మండలం గాలి పెళ్లి బిసి వెల్ఫేర్ హాస్టల్లో పాము కాటుకు గురై ఎల్లారెడ్డిపేట  ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు ఆయనతోపాటు ఎం సి డైరెక్టర్ తాట్ల వీరేశం, ఆరెపల్లి బాలు, గుగ్గిళ్ల భరత్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments