JSON Variables

హాస్టల్లో మౌలిక వసతులు కరువు

హాస్టల్లో మౌలిక వసతులు కరువు

న్యూస్ న్యూస్ , 21 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి లోని బీసీ హస్టల్ ను  బిజెపి నాయకులు సందర్శించారు హాస్టల్లో ఉన్న మౌలిక వసతులను ఆరా తీశారు మౌలిక వసతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమములో  దేశెటీ శ్రీనివాస్ అమ్ముల అశోక్ మామిడి హరీష్ వజ్జపెళ్లి శ్రీకాంత్ గజ్జల శ్రీను శుద్ధ గోని శ్రీకాంత్ కోమటిరెడ్డి శ్రీనివాస్ మంత్రి అరుణ్ మంత్రి రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments