JSON Variables

ఇల్లంతకుంట నూతన ఎంపిఓ గా ఎం. శ్రీనివాస్ భాధ్యత లుస్వీకరణ

ఇల్లంతకుంట నూతన ఎంపిఓ గా ఎం. శ్రీనివాస్
బాధ్యతలు స్వీకరణ. 

న్యూస్ పవర్ , 21 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇక్కడ పనిచేసిన ఎంపిఓ అబ్దుల్ వాజిద్ వీర్నపల్లి కి బదిలీ అయ్యారు.వీర్నపల్లి లో సూపరిండెంట్ శ్రీనివాస్ కు ఇల్లంతకుంట ఎంపిఓ గా పూర్తిబాధ్యతలు చేపట్టారు.

Post a Comment

0 Comments