JSON Variables

మంచినీటి సహాయకులకు శిక్షణ

మంచినీటి సహాయకులకు శిక్షణ


 న్యూస్ పవర్ , 24 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల కేంద్రంలో గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా హ్యాండ్ పంపు లను కొత్తగా ఎలా బిగించవలెను మరియు హ్యాండ్ పంపులను ఎలా రిపేర్ చేయవలెను అను అంశంపై వారికి హైదరాబాదు నందు శిక్షణ పొందిన నవీన్ వారికి సరైన అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ  మరియు ఎంపీడీవో శశికళ  ఎంపీ ఓ మరియు మిషన్ భగీరథ ఇంజనీరు రమేష్  కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments