JSON Variables

తపాలా పథకాలపై అవగాహన సదస్సు

తపాలా పథకాలపై  అవగాహన సదస్సు 

న్యూస్ పవర్ , 31 జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో బుదవారం రోజున 
తపాల శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని తపాలా శాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్  గజ్జల వేణు  నిర్వహించారు,
ఈ సందర్భంగా తపాలా అధికారులు మాట్లాడుతూ గ్రామా ప్రజలు  పొదుపు అలవాటు చేసుకోవాలని అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకోసం తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు,
ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ,ఉడుతల  రజిత ,ఉడుతల వెంకటేష్ , తపాలా శాఖ మెయిల్ ఓవర్సీర్   సాయిరాం,వెల్జీపూర్ బ్రాంచ్ పోస్టుమాస్టర్  సంజీవ్ మరియు ఇతర తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments