JSON Variables

ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
 
            
 న్యూస్ పవర్, 11 జూలై , ఇల్లంతకుంట :
 కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను గురువారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకను బి జె పి నాయకులు ఘనంగా నిర్వహించారు.సంజయ్ జన్మదిన సందర్భంగా హాస్పిటల్ లో పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మానకండూర్ నియోజక వర్గ భూత్ కో కన్వీనర్ బత్తీని స్వామి మండల ప్రధాన కార్యదర్శి తిప్పరపు  శ్రావణ్.చిమ్మన గొట్టు శ్రీను షేక్తి కేంద్ర ఇంచార్జులు డిశెట్టి శ్రీనివాస్. అమ్ములు అశోక్ సంతోష్ నాయకులు బత్తిని సాయగౌడ్ రోండ్ల మధు సూధన్ రెడ్డిపొన్నం కృష్ణ ఉత్తిరెడ్డి లక్ష్మ రెడ్డి  కొండాల్ రెడ్డి ఎగుర్ల బీరయ్య ఆంజనేయులు  తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments