JSON Variables

కోడె మొక్కు కట్టి మొక్కు చెల్లించిన మండల కాంగ్రెస్ నాయకులు



కోడె మొక్కు కట్టి మొక్కు చెల్లించిన మండల కాంగ్రెస్ నాయకులు
 న్యూస్ పవర్ , 5 జూన్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తారీకు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు సత్యనారాయణ  జన్మదిన సందర్భంగా 
బుధవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేయించి కోడిమొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూంపల్లి రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపోచయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షుడు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్,మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు తట్ల వీరేశం,ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్,కుమార్,మీడియా సెల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments