JSON Variables

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
 న్యూస్ పవర్ , 10 మే , ఇల్లంతకుంట :
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు  ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజవర్గం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్వర్యంలో వల్లంపట్ల నుండి ఇల్లంతకుంట వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గోన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు 

Post a Comment

0 Comments