JSON Variables

వెలిశాల రాజేందర్ రావు ని ఆశీర్వదించండి

వెలిశాల రాజేందర్ రావు ని ఆశీర్వదించండి
• ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి 
 న్యూస్ పవర్ , 11 మే , ఇల్లంతకుంట :
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో  భాగంగా  ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి 
ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి వారి యోగ క్షేమలు తెలుసుకున్నరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరుతెన్నులు తెలియజేస్తూ దేశములో కాంగ్రేస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనీ
పాంచ్ న్యాయ్ లను అమలుపరచడమే కాకుండా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారనీ తెలిపారు 
 ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కనకరాజు , లవరెడ్డి, వెంకటేశ్ , ప్రశాంత్, చంద్రమౌళి, కిష్టస్వామి, మల్లేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments