JSON Variables

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


న్యూస్ పవర్ , 3 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.1983 నుండి 1993 విద్యాసంవత్సరంలలో పదవ తరగతి చదివిన విద్యార్థులందరూ రేపాక గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో సమావేశం అయ్యారు. తమ చిన్ననాటి జ్ణాపకాలను పంచుకోవడమే కాకుండా తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాద్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు బాల్ రెడ్డి, ఉపాద్యాయులు ప్రకాశ్, శంకర్, అమీరొద్దీన్, పూర్వ విద్యార్థులు రొండ్ల జగన్మోహన్ రెడ్డి, మొగిలోజు కృష్ణమాచారి, శ్రీధర్ శర్మ, వెగ్గలం లక్ష్మీపతి, రొండ్ల మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,ఆనందరెడ్డి, నర్ర రమణారెడ్డి, పత్యం రాజు, రొండ్ల కరుణ, దూస మాధవి, గడ్డం సుజాత, వనజ,జ్యోతి, కొలుపుల సత్తయ్య, కూన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments