మేరా బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమము

 మేరా బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమము

న్యూస్ పవర్ , 27జూన్ , ఇల్లంతకుంట:
 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి మేరా బుత్ సబ్సే మద్బూత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ  ప్రసంగాన్ని   ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో టీవీ స్క్రీన్ ద్వారా వీక్షించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరువు ఎల్లన్న , మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు  హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ  ప్రసంగం బిజెపి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు బూత్ స్థాయిలో కార్యకర్తలందరూ కష్టపడి అధికార లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దేశెట్టి శ్రీనివాస్, మ్యాకలా మల్లేశం, పుణ్ణి రాజు,చింతలపల్లి రాజి రెడ్డి,వజ్జెపల్లి శ్రీకాంత్, రంగు రమేశ్,,చిమ్మనిగొట్టు శ్రీనివాస్ మరియి మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments