పల్లె ప్రగతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు హాజరయ్యారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పదేళ్ల పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లన్ని ఎంతో అభివృద్ధి సాధించి, కళకళ లాడుతున్నాయని అయన ప్రజలకు వివరించారు.
0 Comments