సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా ప్రవేశ పెట్టిన బీసీ లోన్ కి భారీగా దఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి,అయితే వీటికి సంబంధించిన
కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్ధులు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు,గడువు దగ్గర పడుతుండటంతో ఇంకా రద్దీ పెరిగింది అధికారులు మాత్రం సమయపాలన పాటించడం లేదు సమయం 10 గంటలు దాటిన రెవెన్యూ సిబ్బంది ఆఫీస్ కు రాకపోవడం లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments