నిరుపేద కుటుంబానికి ఎస్సై చేయూత
ఈ రోజు గాలిపల్లి లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత కొద్ది రోజుల క్రితం వడగళ్ల తో అల్లెపు కవిత- పోచయ్య ఇంటి పై కప్పు రేకులు లేచిపోగా, ఆ కుటుంబానికి నిత్యవసర సహాయంగా 50 కిలోల బియ్యాన్ని, పండ్లు, కూరగాయల ను అందజేసిన ఇల్లంతకుంట ఎస్సై కె. రాజేష్ .
0 Comments