రైతు సభను బహిష్కరించిన రైతులు
పెద్ద లింగాపూర్ క్లస్టర్ గ్రామంలో రైతు ఉత్సవాల సభలో తిరగబడ్డ రైతులు రైతుల లక్ష రుణమాఫీ చేయలేదని ఆకాల వర్షంతో నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తానని ఇవ్వలేదని కొనుగోలు కేంద్రంలో కొనుగోలు పూర్తిస్థాయిలో చేయలేదని క్వింటాలకు 8 కిలోలు తరుగు తీస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని అమ్మిన ధాన్యానికి పైసలు రాలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎవరికోసం ఈ రైతు ఉత్సవాలు అని వెంకటాపూర్ రైతు వేదిక లో టిఆర్ఎస్ నాయకులను రైతులు ప్రశ్నించారు
రైతులు రైతు ఉత్సవాల సభను బహిష్కరించారు మాయ మోసపూరిత మాటలు చెప్పి రైతులను మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులను రైతుల యొక్క హామీలను పూర్తిగా నెరవేర్చే వరకు గ్రామాలలో తిరగనివ్వమని హెచ్చరించారు.
0 Comments