ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు*

*ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు*
జనం న్యూస్ , 10 జూన్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలకేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ  జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు కోసం అనేక సంవత్సరాలుగా మానకోండూర్ నియోజకవర్గంలో పదవులు లెకున్నా ప్రజాసేవ చేయలని పరితపిస్తు నిత్యం ప్రజల కష్టాసుఖల్లో పాల్గోంటున్న నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ  అనిఅన్నరు.వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకుడు నియోజకవర్గ బిడ్డ కవ్వంపల్లి సత్యనారయణ ని శాసనసభ్యనిగా గెలిపించుకోలన్నరు. మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  పసుల వెంకటి, అంతగిరి బాలపోచయ్య , సినియర్ నాయకులు ఓగ్గు రమేష్, యసి సి సేల్ అధ్యక్షుడు రాజేశం,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షడు ఏర్రోజు సంతోష్, ప్రదాన కార్యదర్శి కుంటల శేఖర్,యసి సి సేల్ జిల్ల నాయకులు బడుగు లింగం,గైని శ్రీనివాస్,దూస రాజు , వడ్డే శ్రీనివాస్‌క రెడ్డి, రాజేందర్ రెడ్డి, అశోక్, హరీష్, సంపత్ రెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు సత్యరెడ్డి, తిరుపతి రెడ్డి, శివ రెడ్డి, రాజేశ్వరి, దాసు, శ్రీనివాస్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments