ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
ఎంపిడిఓ కార్యాలయంలో జెండా ఏగర వేసిన ఎంపిపి
తెలంగాణ ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఘనంగా జరుగుతున్నాయని ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి అన్నారు,
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం తన కార్యాలయంలో జాతీయ జెండాను ఏగరవేశారు.
అనంతరం మీడియా తో మాట్లాడు తూ సిఎం కేసిఆర్ సారధ్యంలో, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో పల్లే పల్లేన అభివృద్ది పనులు చేపట్టుతున్నామన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మీర్జా, ఎస్ఐ కే రాజేష్, ఎంపిటిసి వొగ్గు నర్సయ్య యాదవ్, ఎపిఎం వాణీశ్రీ, ఎపిఓ చంద్రయ్య, ఏవో సురేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments