ఆర్బిఐ ఆధ్వర్యములో ఫైనాన్స్ లిటరసీ క్విజ్
ఏం ఆర్ సి ఇల్లంతకుంట లో ఆర్ బి ఐ ఆధ్వర్యములో ఫైనాన్స్ లిటరసీ క్విజ్ పోటీలు జరిగినవి , ఇందులో ఇల్లంతకుంట మండలములోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యారులు పాల్గొన్నారు, ఈ పోటిలలో
ప్రథమబహుమతి టి ఎస్ ఎం ఎస్ రహీంఖాన్ పేట,
ద్వితీయ బహుమతి జెడ్పిహెచ్ఎస్ వేల్జిపూర్ , తృతీయ బహుమతి జెడ్పిహెచ్ పెద్ద లింగాపూర్,
గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ. 5000 ,ద్వితీయబహుమతి రూ, 4000, తృతీయ బహుమతి రూ. 3000 అందించడం జరుగుతుందని పిఎన్ బి, బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ తెలియజేసారు. పాల్గున్న వారందరికి ప్రశంస పత్రాలుఅందజేయడం జరిగింది, ఎంఈఓ బన్నాజీ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో పిఎన్బి మేనేజర్ శ్రీకాంత్ ఎస్ సి ఆర్ ఇల్లంతకుంట హెచ్ఎం మహేశ్ చంద్ర , జెడ్ పి హెచ్ ఎస్ అనంతగిరి హెచ్ఎం శ్రావణ్ కుమార్ ఇన్విజిలేటర్ అనిల్ కుమార్ , గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
0 Comments