క్షతగాత్రులను పరమార్శించిన జెడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు

 క్షతగాత్రులను పరమార్శించిన జెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు
 న్యూస్ పవర్ , 21 జూన్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడగ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు  హుటా హుటిన సిరిసిల్లా లోని ప్రభుత్వ దవఖానాకి వెల్లి గాయాలైన ప్రయాణికులని పరమార్శించి,అదైర్యపడకండి అండగా ఉంటాము అని ప్రభుత్వ దవఖాన సూఫర్ ఇండెట్ తో మాట్లాడి మరి దగ్గరుండి వారికి వైద్యం అందించారు అందరికి వైద్యం అందుతుందని ఎవరు అందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.

Post a Comment

0 Comments