ప్రోటోకల్ పాటించని యంపిడివో పై చర్యలు తీసుకోవాలి

ప్రోటోకల్ పాటించని యంపిడివో పై చర్యలు తీసుకోవాలి

న్యూస్ పవర్ , 15 జూన్ , ఇల్లంతకుంట :
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పేరిట సంబరాలు జరుపుతున్న అధికారులు స్థానిక యంపి బండి సంజయ్ స్థానిక యంయల్ సి తాటిపర్తి జీవన్ రెడ్డి  ఫోటోలు ప్రోటకల్ పాటించడం లేదని మానకోండుర్ నియోజవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షడు అంతగిరి వినయ్ కుమార్ అన్నారు. వెంటనే స్థానిక యంపిడివో ను సస్పండ్ చేయలని డిమాండ్ చేశారు ఎన్ని సార్లు చెప్పిన తాన తీరు మారడం లేదని వెంటనే చర్యలు తీసుకోకపోతే యంపిడివో ఆఫీస్ ను ముట్టడిస్తాం ఇక నుంచి ఫ్లేక్సిలో కాని శిలాఫలకంలో పేర్లు ఫోటోలు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చించివేస్తామని హేచ్చారిస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments