మొరాయిస్తున్న మీసేవ సర్వీసులు

మొరాయిస్తున్న మీసేవ సర్వీసులు

న్యూస్ పవర్ , 14 జూన్ , ఇల్లంతకుంట :
తెలంగాణ ప్రభుత్వము బీసీల లోని కొన్ని కులాల వారికి ఒక లక్ష రూపాయల సాయం చేస్తానని ప్రకటించడంతో అప్లై చేసుకోవడానికి అభ్యర్దులు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ మీ సేవ కేంద్రాల వద్దకు పదుల సంఖ్యలో వెళ్ళే సరికి ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ రావడంతో మీ సేవ కేంద్రాలలో సర్వీసులు రావడం లేదని మీ సేవ నిర్వాహకులు వాపోతున్నారు , అప్లై చేసుకోవడానికి ఈ నెల 20 చివరి తేదీ కావడం తో అప్లై చేసుకోవడానికి 6రోజులే సమయం ఉండడంతో అప్లై చేసుకునే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది అప్లై చేసుకోవడానికి సమయం పెంచితే  బాగుంటుందని అభ్యర్థులు వేడుకుంటున్నాను.

Post a Comment

0 Comments