ఇంకా ఎంతకాలం ఈ మోసపూరిత వాగ్దానాలు


ఇంకా ఎంతకాలం ఈ మోసపూరిత వాగ్దానాలు వైఎస్ఆర్టీపీ నాయకుడు మారుతి యాస్వడ .

న్యూస్ పవర్ , 12 జూన్ , ఇల్లంతకుంట:
ఇంకా ఎంతకాలం ఈ మోసపూరిత వాగ్దానాలతో సీఎం కేసీఆర్ మోసం చేస్తారని వైఎస్ఆర్ టీపీ  నాయకుడు మారుతి యాస్వడ అన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రములో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బంగారు తెంగాణ రైతులు వరి నార్లు పోసుకొనే ప్రత్తి విత్తనాలు నాటుకునే సమయం వచ్చింది కొన్ని వడ్లు తూకం కాలేదు అమ్మిన వడ్లకి డబ్బులు రాలేదు రైతు బంధు రాలేదనీ , ఇవాల్టి నుండి స్కూల్ ప్రారంభం అయ్యింది పిల్లలకు బుక్స్ , బట్టలు రాలేదు, ఇంకా మీరేమో దశాబ్ది ఉత్సవాల్లో ఉన్నారు ఉత్సవాలు చేయడం వల్ల మంచి పేరు వస్తుందేమో అనుకున్నారు కానీ ఈ సమస్యల వల్ల ఉన్న పేరు పోయింది ఉత్సవాల్లో ఆశ వర్కర్స్ పార్టీ నాయకులు అధికారులు తప్ప ఎక్కడా కూడా సామాన్య ప్రజలు పాల్గొనడం లేదు పైగా నిరసన సెగ తగులుతోందనీ అన్నారు.

Post a Comment

0 Comments