జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వోరగంటి
న్యూస్ పవర్, 26 అక్టోబర్ , ఇల్లంతకుంట :
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన వోరగంటి యువసేన నాయకుడు బైరి నవీన్ జన్మదిన సందర్భంగా తెలంగాణ ఆహార భద్రత కమిషన్ వోరగంటి ఆనంద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వోరగంటి యువసేన నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments