ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
న్యూస్ పవర్ , 31 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గం , మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ,భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పసుల వెంకటి అద్యక్షుల మండల కాంగ్రెస్ పార్టీ ఇల్లంతకుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గన్నవరం అధ్యక్షులు అనంతరెడ్డి బెజ్జంకి అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి
,యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments