JSON Variables

ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని పెంతకొస్త్ చర్చ్ లొ క్రిస్మస్ బట్టల పంపిని కార్యక్రమంలొ బెల్లంపల్లి అభివృద్ధి ప్రదాత డైనమిక్ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు,గౌరవ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ జక్కుల శ్వేతా-శ్రీధర్ గారు

బెల్లంపల్లి న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు*బట్టల పంపిణి కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతు కులామతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ KCR గారు ఎన్నో సంక్షేమపతకాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా క్రిస్మస్ పండగ సందర్బంగా క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణి చేయడం జరుగుతుంది అన్నారు 

ఈ కార్యక్రమంలొ స్థానిక 26 వార్డ్ కౌన్సిలర్ లీలా మంగమూర్తి,కో అప్షన్ జంగిల్ మేరీ సుశీల,RDO, MRO,DWMO,గారు ఇతర
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments