JSON Variables

గ్రీన్ ఫ్రైడే


బెల్లంపల్లి మండలం //- గ్రీన్ ఫ్రైడే సందర్భంగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మొక్కలకు నీళ్లు పోసిన గౌరవ బెల్లంపల్లి ఎంపీపీ శ్రీ గోమాస శ్రీనివాస్ గారు ...
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఖాద్రీ గారు, సీనియర్ అసిస్టెంట్ కొండయ్య గారు, EC అనిల్ గారు, TA కరుణాకర్ గారు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments