JSON Variables

డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ

డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ 

News Power Reporter:K.విజయకుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లోని మండపల్లి గ్రామం లో తెలంగాణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ మరియు స్కిల్ వరు తమ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో ప్లేస్‌మెంట్ తో కుడినా లైట్ మోటార్ వాహనం హెవీ డ్యూటీ సెల్ఫ్ డ్రైవింగ్ గిరిజన గిరిజన యువత నుండి దరకస్తులు ఆహ్వానం పలికింది.ఇట్టి శిక్షణ కి అబ్యార్దులు 20 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.గ్రామీణ ప్రాంతాలకు చెందివరై ఉండాలి.SSC పాస్ ఫెయిల్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ 160 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.శిక్షణ కాలం 180 రోజులు ఇందులో శిక్షనా కేంద్రంలో 60 రోజులు హ్యాండ్ జాబ్ శిక్షణ 30 రోజులు మరియు శిక్షణ 90 రోజులు స్టాఫైండ్ తో శిక్షణ ఇవ్వబడును.1సంవత్సరం  లైట్ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి హేవి డ్యూటి  శిక్షణ ఎవ్వబడును.లేనివారికి లైట్ వెహికిల్ శిక్షణ ఇవ్వబడును.దరకస్తులు ఆన్‌లైన్ లో www.tidessircilla.com నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్పరు మరిన్ని వివరాలకు 8985431720, 6302081792 సంప్రదించాలి అని జిల్లా గిరిజన అభివృద్ది అదికారి M గంగారాం ప్రకటనలో తేలిపారు,

Post a Comment

0 Comments