JSON Variables

టీఆర్ఎస్ పార్టీ సభత్య బీమా మంజూరు ఆడర్ కాపీ ఇప్పించుట

న్యూస్ పవర్ రిపోర్టర్: వంగూరి దిలీప్ 
TRS పార్టీ -సభత్య బీమా మంజూరు ఆడర్ కాపీ ఇప్పించుట -సందర్బం. 
ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఇన్సూరెన్స్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన బైతి దేవయ్య గారు ఇసుక లారీ ఢికొని చనిపోయినారు వారికీ TRS పార్టీ సభ్యత్వం ఉండటం వలన వారికీ TRS పార్టీ సభ్యత్వం ఉండటం వలన వారికీ రూపాయలు 2లక్షల TRS పార్టీ ఇన్సూరెన్స్ మంజూరు అయినది దీనికి సంబంధించిన మంజూరు అడారు కాపీని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్సూరెన్స్ విభాగం సోమా భారత్ కుమార్ గారు ఇన్సూరెన్స్ బాద్యులు బైతి దేవయ్య భార్య ఎల్లవ్వ కు TRS మండల పార్టీ అధ్యక్షులు భూంపెల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు గారు ఎంపీటీసీ బైతి దుర్గవ్వ నవీన్ గారు వార్డు మెంబర్ కనకయ్య పాల్గొన్నారు అ కుటుంబం -గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మన మంత్రి వర్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు 🙏🙏

Post a Comment

0 Comments