JSON Variables

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దారిని పరిశీలిస్తున్న రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్

 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దారిని పరిశీలిస్తున్న రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు భూంపెల్లి సురేందర్ రావు గారు ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి గారు మాజీ AMC చైర్మన్ బత్తుల అంజయ్య గారు మండల కో అప్షన్ మెంబర్ షాదుల్ పాపా గారు తెరాస సీనియర్ నాయకులు చెవుల మలేష్ గారు మాజీ AMC వైస్ చేర్మెన్ కనమేని శ్రీనివాస్ రెడ్డి గారు మండల నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments