JSON Variables

అంబేద్కర్ గారికి ఘన నివాళి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్దంతి.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్


నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్దంతి.
భారత స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోనీ స్థానిక అంబేద్కర్ విగ్రహంకి పూలమాల వేసి నీవాళ్ళు అర్పించడం జరిగింది.ఈసందర్భంలో Mrps నాయకులు బొల్లారం చంద్రమౌళి.శంకర్.బేష్ కుమార్.విజయ్.తేరుమద్ది నర్సయ్య.రమేష్.దుర్గయ్య.చందు.బొల్లి ప్రసాద్.పాల్గొన్నారు,

Post a Comment

0 Comments