JSON Variables

మోడల్ కాలేజ్ లో నూతన ఎన్నిక

NEWSPOWER REPORTER:Dileep
 రోజు ముస్తాబాద్ లో TRSV ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు నవాజ్ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీ లో మరియు గవర్నమెంట్ కాలేజ్ లో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది మోడల్ కాలేజ్ అధ్యక్షుని గా లకావత్ నవీన్ ఉపాధ్యక్షులు గా జల్లా రాజు, పెంజర్ల శివాజీ, చెవుల గాయత్రి లను ఎన్నుకోవడం జరిగింది అలాగే గోవేర్నమేంట్ కాలేజ్ అధ్యక్షునిగా రతీష్ ఉపాధ్యక్షులుగా సోనీ భార్గవి సాయికృష్ణ లను ఎన్నుకోవడం జరిగింది విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి ఒక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది.. ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా TRSV స్టేట్ జనరల్ సెక్రెటరీ సబ్బానీ హరీష్ రాజన్న సరిసిల్ల జిల్లా ఇంచార్జి మనలా అరుణ్ అలాగే మండల ఉపాధ్యక్షులు దినేష్ పట్టణ అధ్యక్షులు ప్రశాంత్ కమిటీ సభ్యులు ఆదిల కార్తీక్ అభిషేక్ గుణశేఖర్ దీపక్ సుమంత్ చైతన్య పాలుగొనడం జరిగింది

Post a Comment

0 Comments