JSON Variables

భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలోని ఆ మహనీయుని విగ్రహానికి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ గారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65. వర్ధంతి సందర్భంగా*
న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం

 భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలోని ఆ మహనీయుని విగ్రహానికి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు సీనియర్ నాయకులు రేవెల్లి రాజలింగు ఎస్సీ మోర్చ జిల్లా కార్యదర్షులు 
కోడి సురేష్ కల్లేపల్లి నవీన్ ఎస్సీ మోర్చ పట్టణ అధ్యక్షులు పీక లక్ష్మణ్ ఎస్ సి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ పట్టణ కార్యదర్శి జుమ్మిడి వెంకటేష్ 
బి సి మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి బసవరాజు శ్యామ్ బి సి మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు పోతరాజు శంకర్ పట్టణ లీగల్ సెల్ కన్వీనర్ గోలి శ్రీనివాస్ రాజ్ కుమార్ ఎస్ సి మోర్చా పట్టణ నాయకులు చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారూ..

Post a Comment

0 Comments