JSON Variables

వ్యక్తిని డికొట్టిన గుర్తుతెలియని వాహనం

వ్యక్తిని డికొట్టిన గుర్తుతెలియని వాహనం
News Power Reporter: కంసాల విజయ్‌కుమార్

రాజన్నసిరిసిల్ల జిల్లా వెంకటపూర్ గ్రామ శివారులో డబుల్ బెడ్రుమ్ ఏరియాలో మెయిన్ రోడ్ పై మతిస్తిమితం లేని వ్యక్తి కాలినడకన వెళుతుండగా గుర్తు తెలియని వాహనం  డికొట్టి వెళ్లిపోవడం తో వక్తికి తీవ్ర గాయలు అయ్యాయి.వెంటనే అక్కడి స్టానికులు చూసి 108 అంబులెన్స్ కి కాల్ చేసి వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు.

Post a Comment

0 Comments