JSON Variables

పోలీస్ మీకోసం

పోలీస్ మీకోసం
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

బెల్లంపల్లి నియోజకవర్గం//-
కన్నెపల్లి మండల కేంద్రంలోని మెట్ పల్లి గ్రామంలో కన్నెపల్లి
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని వృద్ధులకి దుప్పట్ల పంపిణీ మరియు యువతకు వాలీబాల్ కిట్స్ అందించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు యువత చదువుతో పాటు క్రీడాల్లో కూడా ఎప్పుడు ముందుండాలి,చెడు వ్యాసనాలకు బానిసలుగా అవ్వద్దు అని సూచించారు

యువత సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండాలి, మీకు ఎటువంటి అవసరం వచ్చిన నేను ఉన్నాను నాకూ తెలియజేయండి,తప్పకుండ మీ అందరికి నా సహాయం అందిస్తాను అని గౌరవ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు యువకులకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలొ
Acp ఎడ్ల మహేష్ గారు, తాండూర్ CI బాబురావు గారు మరియు కన్నేపల్లి SI ప్రశాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మి -బిమయ్య గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments