JSON Variables

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి

బెల్లంపల్లి మున్సిపాలిటీ//-
ఈరోజు *గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య* గారి ఆదేశానుసారం

ఈరోజు ఉదయం 6వ వార్డ్ కౌన్సిలర్
మాటూరి మధు  గారు  వార్డు ఆఫీసర్, ANM ,  మరియు ఆశ వర్కర్   తో కలిసి 6వ వార్డు  మొత్తం కలియ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ భయంతో వెసుకొని వారికీ వివరించి చెబుతూ వ్యాక్సిన్ వేయించడం జరిగింది

కౌన్సిలర్ గారు మాట్లాడుతూ వార్డులో తప్పకుండ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అప్పుడే మనం ఎటువంటి కరోనా వెరియంట్ వచ్చిన ఎదురుకోవచ్చు అని తెలుపడం జరిగింది

Post a Comment

0 Comments