JSON Variables

ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా//
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం....ద్విచక్ర వాహనాన్ని వెనుకనుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...నల్ల లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి, గోపనపల్లి సంతోష్ అనే యువకుడి పరిస్థితి విషమం, మంచిర్యాల ఆస్పత్రికి తరలింపు.

Post a Comment

0 Comments