JSON Variables

పెయింట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రసాద్

పెయింట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రసాద్


న్యూస్ పవర్ తెలంగాణ
రేవొజు రాజ బ్రహ్మచారి

కోహెడ మండల కేంద్రంలో మహాలక్ష్మి పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పొన్నాల ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది ఉపాధ్యక్షుడిగా ఎస్ డి జాఫర్ ప్రధాన కార్యదర్శిగా బస్వరాజు చంద్రయ్య కార్యదర్శిగా పైడిపాల స్వామి కోశాధికారిగా గారు నేదునూరి సంపత్ ఎన్నికయ్యారు అధ్యక్షుడిగా  ఎన్నికైన ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎన్నికల కు సహకరించిన సభ్యులందరికీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో  మహాలక్ష్మి పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments