JSON Variables

వికలాంగుల కేక్ కటింగ్

వికలాంగుల కేక్ కటింగ్
న్యూస్ పవర్ తెలంగాణ
రేవొజు రాజా బ్రహ్మచారి

కోహెడ మండల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వెన్నెల వికలాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం కల్పించడం లేదని పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్యదర్శులు చిట్యాల సంపత్ దుం బాల వేణుగోపాల్ గడ్డం నర్సయ్య రెవొజు రాజబ్రహ్మచారి తాడిచెట్టు నరసయ్య పలుమరు ఆనందం బండారు శీను తాడెం లింగం ఖమ్మం సత్యనారాయణ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments