JSON Variables

తేరాసా పార్టీ గెలుపు సంబరాలు

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో MLC ఎలక్షన్స్ లో మన తెరాస పార్టీ విజయం సాధించిన సందర్బంగా టపాసులు కలిచి స్వీట్లు పంపిణి చేసి సరే
సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు సురేందర్రావు ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాజీ జడ్పి కోఆప్షన్ సర్వర్ పాషా మండల యువత అధ్యక్షుడు శీలం స్వామి విద్యార్థి విభాగం అధ్యక్షుడు నవాజ్ సీనియర్ నాయకులు మట్ట రాజి రెడ్డి గారు చెవుల మల్లేశం గారు కానమేని శ్రీనివాస్ రెడ్డి గారు  కంచం నర్సింలు బైతి నవీన్ జహంగీర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ ముత్యాల దేవేందర్  మనోహర్ అన్వర్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments