JSON Variables

మీతో మేము గల్ఫ్ సేవ సమితి ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ

మీతో మేము గల్ఫ్ సేవ సమితి ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ
న్యూస్ పవర్ తెలంగాణ
రేవొజు రాజ బ్రహ్మచారి రిపోర్టర్

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఆనంతసాగర్ గ్రామంలో వృద్ధాశ్రమంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అరిగేలా మనోహర్ పుట్టినరోజు కొడగంటి మోర్తాడ్ లత బాబు పెళ్లి రోజు మహేశ్వరి పుట్టినరోజు వీరు ముగ్గురు ఓకే రోజు కాబట్టి వృద్ధాశ్రమంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు కోహెడ మండలం నర్సింగ్ హోమ్ డెలివర్ పేషెంట్ లకు  పండ్లు పంపిణీ చేశారు  ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సంపత్ గారు కోఆర్డినేటర్ బస్వరాజ్ సురేష్ రాజమౌళి పాల్గొన్నారు

Post a Comment

0 Comments