JSON Variables

పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన గడ్డం నాగరాజు

పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన గడ్డం నాగరాజు
న్యూస్ పవర్.  డిసెంబర్..09/21....ఈ రోజు మానకొండూర్ మండలంలోని  పచ్చునుర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అంతడ్పుల స్వామి-సుగుణ   గారి కూతురు అనూష-వంశీకృష్ణ వివాహానికి పుస్తే మట్టెలు పంపిణీ చేసిన *బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు* అనంతరం  పూస్తే మట్టెలు అందజేసిన తమ కూతురు వివాహానికి  గడ్డం నాగరాజు గారికి  సుగుణ- స్వామి గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ జిల్లా ఓ బీ సీ మొర్చ ఉపాధ్యక్షులు మియపురం లక్ష్మణాచారి జిల్లా దళిత మొర్చ కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల చంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి సొన్నకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గౌడ్, కంది రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పిట్టల సదానందం,  బీజేవైఎం మండల అధ్యక్షులు భాష బోయిన ప్రదీప్ యాదవ్, కిసాన్ మోర్చా కార్యదర్శి పిన్నింటి రాజేందర్ రెడ్డి, అరేపెల్లి క్రాంతి, దళిత మోర్చా కార్యవర్గ సభ్యలు. పాలుగోన్నారు

Post a Comment

0 Comments