JSON Variables

వడ్ల లారీ బోల్తా..

వడ్ల లారీ బోల్తా..
News Power Reporter:K.విజయకుమార్

తంగాళ్లపల్లి మండలం లో నిన్నరాత్రి AP 31Ta 5952 నెంబర్ గలా వడ్ల లోడ్ తో సర్దాపూర్ నుంచి సారంపల్లికి వస్తున్నా లారీ టెక్స్ టైల్స్ పార్క్ వద్ద అదుపు తప్పి బోర్లపడింది.డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యీ లారీ నుండి ముందుగానే దుకివేశాడు.

Post a Comment

0 Comments