JSON Variables

బి ఎన్ ఆర్ కే ఎస్ భవన న నిర్మాణ రంగ కార్మిక సంఘం నూతన కమిటీ

బి ఎన్ ఆర్ కే ఎస్ భవన న నిర్మాణ రంగ కార్మిక సంఘం నూతన కమిటీ 
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం నూతన కమిటీ ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి తాటికొండ మధు జనగామ జిల్లా అధ్యక్షులు రాస ముల్ల కొమురయ్య జిల్లా అధ్యక్షులు నాయిని రామస్వామి జిల్లా కార్యదర్శి తూ డి అంజయ్య జిల్లా ప్రచార కార్యదర్శి చెన్నూరి పాపయ్య మాజీ మండల అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాజీ అధ్యక్షులు తాటికాయల ఎల్లయ్య వెల్ది గ్రామ అధ్యక్షులు తాడూరి సిద్ధిరాములు నూతన కమిటీ మండల అధ్యక్షుడు గాదె అశోక్ జఫర్ గడ్డ కార్మికులంతా ఏకగ్రీవంగా చేయడం జరిగింది మండల ఉపాధ్యక్షు కాసర్ల యాకయ్య పో తో జూ రామ్మూర్తి దామెర దర్గా స్వామి మండల ప్రధాన కార్యదర్శి సముద్రాల ఎల్లయ్య మండల కార్యదర్శి తాటికాయల రవి చెన్నూరి నరసయ్య చాగంటి మధు కార్యదర్శి కూల కుమారస్వామి ఎ లి కంటి కుమారస్వామి పాండ ఖాతా కనకయ్య మండల కోశాధికారి భాష పాక భాస్కర్ చెన్నూరి నాగరాజు మరియు రాస్తా జిల్లా నాయకులు కలసి కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది

Post a Comment

0 Comments