JSON Variables

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...

బెల్లంపల్లి నియోజకవర్గం //- నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి-ప్రతాప్ రెడ్డి గారి మేనకోడలు బిందు-శరత్ రెడ్డి గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ గారు, వైస్ ఎంపీపీ రాణి-సురేష్ గారు, బెల్లంపల్లి AMC చైర్మన్ కళ్యాణి-భీమగౌడ్ గారు, నెన్నెల జడ్పీటీసీ శ్యామల-రాంచందర్ గారు, ఆత్మా చైర్మన్ రాజు గారు, కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహిం గారు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments