JSON Variables

చెట్టు మీదనే ప్రాణం విడిసిన గౌడన్న


News Power Reporter:కంసాల విజయ్‌కుమార్


తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో విషాద సంఘటన.కల్లు గియడానికి తాటి చెట్టు ఎక్కి చెట్టు మీదనే మృతి చెందిన గుగ్గిళ్ల కృష్ణ(55)
మృతునికి నలుగురు కూతుళ్లు,ఒక కొడుకు ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,

Post a Comment

0 Comments