JSON Variables

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి

*బెల్లంపల్లి మున్సిపాలిటీ*//-

ఈరోజు *గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య* గారి ఆదేశానుసారం
ఈరోజు ఉదయం 19వార్డ్ కౌన్సిలర్
*కొమ్ముల సురేష్ * గారు  వార్డు ఆఫీసర్ దుర్గయ్య ANM  లక్ష్మి  మరియు ఆశ వర్క్ధనలక్ష్మి  తో కలిసి కూరగాయల మార్కెట్  మొత్తం కలియ తిరుగుతూ కరోనా వ్యాక్సిన్ భయంతో వెసుకొని వారికీ వివరించి చెబుతూ వ్యాక్సిన్ వేయించడం జరిగింది

కౌన్సిలర్ గారు మాట్లాడుతూ వార్డులో తప్పకుండ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అప్పుడే మనం ఎటువంటి కరోనా వెరియంట్ వచ్చిన ఎదురుకోవచ్చు అని తెలుపడం జరిగింది

Post a Comment

0 Comments